మంత్రుల రాజీనామాలు రాష్ట్రపతికి పంపిన ఎల్.జీ

అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్వీకరించి, వాటిని […]