పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే నో పెట్రోల్‌

న్యూఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోతే పెట్రోల్‌ బంకుల వద్ద చమురు నిరాకరించనున్నారు. దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు […]