ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం: కరణం మల్లీశ్వరి

ఒలింపిక్స్‌ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్‌ చాన్సలర్‌ గా బాధ్యతలు స్వీకరించనున్న కరణం మల్లీశ్వరి చెప్పారు. దేశంలో ప్రస్తుతం క్రీడల అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని […]