ఢిల్లీ-తిరుపతి నాన్‌స్టాప్ విమాన సర్వీసులు

చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఢిల్లీ-తిరుపతి మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. సహాయ మంత్రులు జనరల్ వీకే సింగ్, ప్రహ్లాద్ […]