కరోన మరణమృదంగం

ప్రపంచ వ్యాప్తంగా కరోన మహమ్మారి విస్తరణ జరుగుతూనే ఉంది. అన్ని ఖండాల్లో మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. డెల్ట వేరియంట్ ప్రభావంతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. బ్రెజిల్ దేశంలో కరోన కేసులు […]

శరవేగంగా కరోనా థర్డ్ వేవ్

కరోనానా! ఎక్కడా?తగ్గిపోయిందిగా! నాకు వాక్సిన్ అయిపోయింది. ఏమీ కాదు! ఊరికే భయపెడతారు గానీ థర్డ్ వేవ్ రాదు గాక రాదు…మొదటినుంచీ మనవాళ్లది ఇదే ధోరణి. ముందు మన దాకా రాదనుకున్నారు. వచ్చాక మన ఊరు రాదనుకున్నారు. అదీ […]

జనవరిలో థర్డ్ వేవ్

మన దేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు విదేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు అన్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన తర్వాత […]

తూర్పు మధ్యధార దేశాల్లో కరోన తీవ్రత

మధ్యధార తూర్పు దేశాల్లో కరోన కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) ఆందోళన వ్యక్తం చేసింది. నెల రోజుల నుంచి 22 దేశాల్లో కోవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. […]

వణికిస్తున్న డెల్టా వేరియంట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా కాకపోయినా నెమ్మదిగా పెరుగుతున్నాయి. గడచిన ఆరు నెలల గణాంకాల ప్రకారం చూస్తే దక్షిణ కొరియాలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి కరోనా కేసుల్లో […]

రష్యాలో మూడో డోసు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైనప్పటికీ.. చాలా దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు మాత్రం మూడో డోసును పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న […]

96 దేశాల్లో డెల్టా వేరియంట్

డెల్టా రకం కరోనా వైరస్‌ ప్రస్తుతం 96 దేశాల్లో కనిపిస్తోందని, మరి కొద్ది నెలల్లో మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డెల్టా వేరియంట్‌కు సంక్రమణ వేగం అధికమనే […]

డెల్టా ప్లస్ వైరస్ తో అప్రమత్తం

కొత్త కరోనావైరస్ జాతి డెల్టా ప్లస్ లేదా డెల్టా B.1.617.2 వేరియంట్. ఇది మొదట భారతదేశంలో కనుగొనబడింది. డెల్టా ప్లస్ భారతదేశంలో 2 వ తరంగానికి కారణమైన మ్యుటేషన్ వైరస్. ఇది ఇప్పటికే 9 […]

డెల్టా ప్లస్ పై ఆందోళన వద్దు : ఆళ్ల నాని

కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని చెప్పారు. తిరుపతిలో ఒక డెల్టా కేసు నమోదైన విషయాన్ని ధ్రువీకరించిన నాని, […]