హామీలు నెరవేర్చాలి: లోకేష్

ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు అయన […]