డెంగ్యూ గుప్పిట్లో ఉత్తరప్రదేశ్, హర్యానా

ఉత్తర భారత దేశంలో ఓ వైపు చలి పెరుగుతుంటే మరోవైపు డెంగ్యూ జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యాన రాష్ట్రాలు డెంగ్యూ గుప్పిట్లో బంధిగా మారాయి. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి, కాన్పూర్ జిల్లాల్లో  […]