మద్య నియంత్రణలో సక్సెస్ : డిప్యుటీ సిఎం

మద్యపాన నిషేధానికి సిఎం జగన్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల మంత్రి స్పష్టం చేశారు.  మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. 2020-21 […]