పశ్చిమ ఆస్ట్రేలియాతో ఏపీ 8 ఎంవోయూలు

MoUs: ఆంధ్రప్రదేశ్ లో గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ , పశ్చిమ […]