మ‌తం పేరిట చిచ్చు పెడితే అణ‌చివేస్తాం : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో మ‌తం పేరిట ఎవ‌రైనా చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం. కులం, మ‌తం […]