మల్లాది అస్తమయం: సిఎం సంతాపం

Malladi no more: ప్రవచనకర్త, పౌరాణిక వాచ‌స్ప‌తి మ‌ల్లాది చంద్రశేఖ‌ర‌శాస్త్రి క‌న్నుమూశారు. వ‌యోభారంతో హైద‌రాబాద్‌లోని ఆయ‌న స్వగృహంలో అస్తమించారు. ఆయ‌న వ‌య‌సు 96 సంవ‌త్సరాలు. 1925 ఆగ‌స్టు 28న శాస్త్రి గుంటూరు జిల్లా క్రోసూరులో […]