స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం: 9 మందికి గాయాలు  

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం లో ప్రమాదం జరిగింది.  స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్దింగ్ షాప్ (SMS)- 2 లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పగిలి పోవడం తో ఈ ఘటన చోటుచేసుకుంది.  […]