కామారెడ్డిలో వచ్చే ఏడాది మెడికల్ కాలేజీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో వచ్చే ఏడాది మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి మున్సిపాల్టి అభివృద్ధి 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. బాన్సువాడ మున్సిపాల్టీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా […]