పైరవీల నిలయం ప్రగతిభవన్- ఈటల రాజేందర్

ధరణి రైతాంగం కోసం పెట్టారా ? కెసిఆర్, ఆయన కుటుంబం వేల ఎకరాల భూమి కొట్టేయడానికి పెట్టారా అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1000 ఎకరాల భూమి ప్రగతి […]