స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీలో ధర్నా

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆగస్ట్ 2,3 తేదీల్లో పార్లమెంట్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని తీర్మానించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ […]