హావ భావ విన్యాసం – ధూళిపాళ నట కౌశల్యం

తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన అలనాటి నటులలో చాలామంది నాటకరంగం నుంచి వచ్చినవారే. తెలుగు భాషపై పట్టున్నవారే .. పద్యం పాడగల సామర్థ్యం ఉన్నవారే. అలా తమ ప్రతిభా పాటవాలతో తమదైన ప్రత్యేకతను చాటుకుని, తమదైన ముద్రవేసిన కేరక్టర్ […]