‘భానుమ‌తి రెడ్డి’ ఫ‌స్ట్ లుక్ విడుదల చేసిన ఎంపీ భరత్

బాలు, అప్స‌ర హీరో , హీరోయిన్లుగా స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో డైమండ్ హౌస్ బ్యాన‌ర్‌పై రామ్‌ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమ‌తి రెడ్డి’. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ప్రస్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ […]