విష్వ‌క్‌ సేన్ ‘పాగల్’ ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంపిక చేసుకునే చిత్రాలు యూత్ ఆడియెన్స్ ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటున్నాయి. విష్వక్ తాజా సినిమా ‘పాగల్’. దీనిపై ఇప్పటికే […]