‘RAPO19’ టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్ డైరెక్టర్ శంకర్

రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ‘ఉస్తాద్’ అనే మాస్ సినిమా తెరకెక్కుతోంది. RAPO19 టీమ్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్ సర్‌ప్రైజ్ చేశారు.  ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో రామ్ సినిమా షూటింగ్ చూడడానికి విచ్చేశారు. […]