అవినీతికి కేరాఫ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ

దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరును అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. పర్యవసానంగా ఆ శాఖ అధికారులు చేస్తున్న అవినీతి […]