ఉద్యోగులది పెడధోరణి :బొత్స

Its up to them: చర్చలకు రావాలని పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు రాకపోవడం బాధాకరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నేతలు పెడధోరణితో వ్యవహరించడం […]