సజ్జనార్ కు త్రిసభ్య కమిటి పిలుపు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారిస్తున్న త్రిసభ్య కమిటీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్సార్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ను విచారణకు పిలిచింది. సుప్రీం […]