9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కం

కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థకం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో అమ‌లు చేయ‌బోతున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా కేసీఆర్ కిట్ ప‌థ‌కం అమ‌లుపై […]