Diwali New york: న్యూయార్క్‌లో దీపావళికి సెలవు

దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్‌లో దీపావళి పండగను సెలవురోజుగా ప్రకటించారు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్…