డీజే టిల్లు సీక్వెల్ కి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని ఖరారు

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘డీజే టిల్లు‘ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సిద్ధుతో ‘డీజే టిల్లు’ […]