గుజరాత్ లో మొదటి విడత పోలింగ్ ప్రారంభం

గుజరాత్  శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయింది. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతాంగం 8 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శీతాకాలం కావటంతో పట్టణ ప్రాంతాల్లో […]

మునుగోడులో 93.13 శాతం పోలింగ్‌

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా […]

ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు: బాబు

తెలుగుదేశం పార్టీని చూస్తే సిఎం జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని, నిద్రలో కూడా తమ పార్టీయే కలలోకి వస్తోందని… అందుకే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఏపీ ప్రతిపక్షనేత, […]

మణిపూర్ లో చివరి దశ పోలింగ్

Manipur Polling : మణిపూర్ లో చివరి దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. మొదటి దశలో వివిధ ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నందున పోలింగ్ భారీ భద్రత మధ్య మొదలైంది. ఈ […]

యూపీలో ఎస్పి అభ్యర్థిపై దాడి

యూపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది . ఆరో విడత ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఎస్పీ అభ్యర్థి కాన్వాయ్ పై ఈ రోజు దాడి జరిగింది. […]

యుపి ఐదో దశ ప్రశాంతం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓటింగ్ నమోదైంది. 12 జిల్లాల్లోని మొత్తం 61 […]

ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ ప్రశాంతం

Uttarpradesh Fourth Phase Elections : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 8 గంటల వరకు 61.65 శాతం పోలింగ్ నమోదైంది. ఫిలిబిత్ జిల్లలో అత్యధికంగా 67.16 శాతం […]

గోవా, ఉత్తరఖండ్ లో పోలింగ్ ప్రశాంతం

Polling In Goa Uttarakhand And Up : రెండో దశ ఎన్నికలు జరుగుతున్న గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గోవాలో అత్యధికంగా 79 శాతం […]

ఎన్నికల వేళ యుపిలో కాంగ్రెస్ అభ్యర్థి జంప్

Salim Khan : ఉత్తరప్రదేశ్ లో రెండో దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి సమాజవాది పార్టీలో చేరారు. అమ్రోహా లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న […]

మొదటి దశలో 60 శాతం పోలింగ్

Uttarpradesh First Phase Elections : దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలు ఇవాళ ప్రశాంతంగా జరిగాయి. ఉదయం మంచు కారణంగా కొద్దిసేపు ఓటింగ్ మందకొడిగా సాగినా ఆ తర్వాత మహిళా ఓటర్లు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com