సిఎం పదవికి ఉద్దావ్ థాకరే రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. శివసేన అధినేత ఉద్దావ్ థాకరే  ముఖ్యమంత్రి పదవికి కొద్ది సేపటి క్రితం  రాజీనామా చేశారు.  గత వారం రోజులుగా సాగుతున్న కమలనాథుల ఎత్తుగడలు చివరి అంకానికి చేరుకున్నాయి. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com