విదేశాలకు వెళ్లేవారికి టీకాలు

తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ వేయించుకోవాలనుకున్న వారు పాస్‌పోర్టు, వీసా చూపించి తొలిడోసు తీసుకోవచ్చు. రెండో డోసు […]