ఆధునిక భారత నిర్మాత పివి – కెసిఆర్

భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 101వ జయంతి ( జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక […]