తెలంగాణ ఫ్రాన్స్ డిజిటల్ పార్టనర్ షిప్

ఫ్రాన్స్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటలైజేశన్, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్- తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే […]