ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో ఉచితంగా బూస్ట‌ర్ డోస్

రాష్ట్రంలో నేటి (శుక్రవారం) నుంచి 18 ఏళ్లు పైబ‌డి, రెండో డోసు నుండి 6 నెలలు పూర్త‌యిన వారికి ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో ఉచితంగా బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. […]