మరో ‘పులివెందుల’గా గన్నవరం: బాబు ఫైర్

గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందని  ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఐదు కార్లు, స్కూటర్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. […]

అది సాధారణ విషయమే: అంబటి

చంద్రబాబు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే సెలెబ్రిటీ స్టార్ వారాహి ఇంకా రోడ్లపైకి రాలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. యాత్ర కోసం బండి తెచ్చుకొని ఇంట్లో […]

కన్నా పనికి రాడనే…. : కొడాలి కామెంట్

కన్నాలక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీకి 0.8శాతం ఓట్లు వచ్చాయని, ఆయన ఆ పోస్టుకు పనికి రాడనే బిజెపి పెద్దలు తీసేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి […]

టిడిపి ఉన్మాదానికి పరాకాష్ట: సజ్జల

గన్నవరంలో మొన్నటి గొడవకు టిడిపి నేత పట్టాభి కారణమని, ఆయన వైఎస్సార్సీపీ నాయకులను బూతులు తిట్టడం, సవాళ్లు విసరడం వల్లే గొడవ మొదలయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. గన్నవరంలో […]

ప్రభుత్వ ఉగ్రవాదం ఎడుర్కొందాం: బాబు

ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరూ ప్రశ్నించకుండా భయపెట్టేందుకే గన్నవరంలో విధ్వంసానికి వైసీపీ పాల్పడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, పోలీస్ టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ధ్వజమెత్తారు. గన్నవరంలో బాదితులపైనే […]

పట్టాభికి 14 రోజుల రిమాండ్

గన్నవరంలో నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గన్నవరం కోర్టు తీర్పు చెప్పింది. పట్టాభితో పాటు మరో పదిమందికి కూడా […]

వ్యక్తిత్వ హననం చేస్తున్నారు: వంశీ

తెలుగుదేశం పార్టీ నేతలను తనను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటున్నానని, గెలవాలన్నా, ఓడిపోవాలన్నా ఇక్కడి ప్రజలు తీర్పు ఇవ్వాలని స్పష్టం చేశారు. […]

పోలీసు శాఖను మూసేశారా? బాబు ఫైర్

గన్నవరం సంఘటనపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. పోలీసు శాఖను వైసీపీలో విలీనం చేశారా అంటూ అంటూ ప్రశ్నించారు. దీనిపై సామాజిక మాధ్యమాల ద్వారా బాబు నిరసన వ్యక్తం చేశారు. “గన్నవరం టీడీపీ […]