అది లోకల్ ఫేక్ సమ్మిట్ : లోకేష్

సిఎం జగన్ తన కుటుంబం ఎప్పటినుంచో పోటీ చేస్తున్న పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచారని, తాను ఒక చాలెంజ్ గా తీసుకొని మంగళగిరి నుంచి పోటీ చేశానని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా […]

ఈ క్రెడిట్ సిఎం జగన్ దే: పెద్దిరెడ్డి

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే వ్యవసాయ, పారిశ్రామిక […]

పది వేల కోట్లతో జిందాల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్

కృష్ణపట్నం పోర్టు సమీపంలో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో 3మిలియన్ టన్నుల సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నవీన్ జిందాల్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో […]

గ్లోబల్ సదస్సు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో రెండ్రోజుల పాటు నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లాంఛనంగా ప్రారంభమైంది.  దేశ విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రిలయన్స్ గ్రూప్ […]

GIS: జనసేనాని శుభాకాంక్షలు

విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. “దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే […]

ఈసీ అనుమతిస్తే పారిశ్రామిక విధానం ప్రకటిస్తాం

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, దీని ద్వారా ఎక్కువమందికి ఉపాధి కూడా దొరుకుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. 2023-28 నూతన పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే తయారు […]

సిఎం జగన్ మా బ్రాండ్ అంబాసిడర్: గుడివాడ

విశాఖ పారిశ్రామిక సదస్సుకు 25 దేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా […]

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

విశాఖపట్నం నగరం మరో కీలక సదస్సుకు ముస్తాబవుతోంది. మార్చి3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు నగరం ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సదస్సు ఏర్పాట్లను […]

తట్టుకోలేకే ఈ రాతలు: మంత్రి అమర్నాథ్

ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు కొన్ని పత్రికలు విపక్షాలతో కలిసి కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.  విశాఖలో జరగనున్న గ్లోబ‌ల్ ఇన్వెస్టర్స్‌ స‌మ్మిట్ […]

టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ ఆవిష్కరణ

మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో  ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023  జరగనున్న నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌పై ప్రత్యేక పుస్తకాలను […]