గోదావరి వరదలో కూలీలు.. కవరేజీకి వెళ్ళిన రిపోర్టర్ మృతి

జగిత్యాల నియోజకవర్గం బోర్నపల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారు కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. నిన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల పర్యవేక్షించిన జగిత్యాల ఎమ్మేల్యే […]