వరద బాధితులను రెచ్చగొట్టడం సరికాదు

స‌హాయ‌క చ‌ర్యల‌కు ఆటంకం క‌లుగుతుంద‌నే సిఎం జగన్ ముంపు ప్రాంతాల‌కు వరదల సమయంలో  వెళ్ళలేద‌ని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వరద బాధితుల‌కు అండ‌గా నిలిచింద‌ని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. […]

హుద్ హుద్ సమయంలో బాబు చేసిందేమీలేదు

హుద్ హుద్ సమయంలో చంద్రబాబు ఫోటోలు తీయించుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు 10 కేజీలు మాత్రమే ఇచ్చారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖపట్నం […]

బాగా పనిచేశారు, అభినందనలు : సిఎం జగన్

వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు బాగా పని చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కితాబిచ్చారు. ప్రతీ అధికారి.. మరీ ముఖ్యంగా లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులంతా బ్రహ్మండంగా చేశారు కాబట్టే ఈ […]

కాళేశ్వరం వల్లే ఈ ముంపు : సిఎం రమేష్

కాలేశ్వరంలో నీరు నింపి ఒక్కసారిగా గేట్లు ఎత్తడం వల్లే మొన్న గోదావరి పరివాహక గ్రామాలకు వరద ముప్పు ఏర్పడిందని బిజెపి రాజ్య సభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టం చేశారు. పోలవరం వల్ల ఈ […]

వరద ప్రాతాల పర్యటనకు సిఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారికి అందిన, అందుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా తీస్తారు.  […]

పోలవరం గోదారి పాలైంది: బాబు ఎద్దేవా

వరద బాధితులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. తాను వస్తున్నానని భయపడి వరద బాధితులకు 2 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారని […]

వరుణ- కరుణ

Cloud Burst:”ఓ వరుణ దేవుడా! నీకు దండాలు. నీళ్లకు నీవే దిక్కు. మొసలి వాహనుడా! చేతిలో పాశం పట్టుకుని, ఒళ్లంతా తెలుపు, నీలం, నలుపు మేఘాలను వస్త్రాలుగా ధరించిన దేవుడా! మెరుపు తీగలు అలంకారంగా […]

జవాబు చెప్పలేక ఎదురుదాడి: దేవినేని

కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో పందికొక్కుల్లా దోచుకున్నారని, మట్టి పనుల్లో కూడా డబ్బులు దండుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గత ఐదేళ్ళలో  తమ ప్రభుత్వ హయాంలో ఎన్ని క్యూబిక్ […]

ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలి: అంబటి

Counter: గోదావరికి కనీ వినీ ఎరుగని రీతిలో వరద వచ్చిందని, ఈ విపత్తు సమయంలో అధికార యంత్రాంగం, ప్రజలు, వాలంటీర్ల సహకారంతో తమ ప్రభుత్వం సమర్ధవంతంగా సహాయ పునరావాస చర్యలు చేపట్టిందని రాష్ట్ర జలవనరుల […]

తక్షణమే వరద సాయం అందించండి: వైసీపీ ఎంపీలు

Relief: గోదావరికి కనివీనీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో  పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి, పార్టీ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com