దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 14 అక్టోబర్ 2021 శుద్ధ నవమి, గురువారం ఎనిమిదవ రోజున శ్రీ మహిషాసురమర్దని అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజును మహార్ణవమిగా […]
TRENDING NEWS
Goddess Kanaka Durgamma
అమ్మవారికి సిఎం పట్టువస్త్రాలు
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మవారికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. దుర్గగుడికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేదపండితులు, […]