సింగపూర్ కు గోటబాయ రాజపక్స

శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స మాల్దీవుల నుంచి సింగపూర్ పయనమయ్యారు. మాల్దీవులకు రాజపక్స చేరుకున్నాడని తెలియగానే వేల మంది నిరసనకారులు రాజధాని మాలే లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజపక్సకు ఆశ్రయం ఇవ్వొద్దని నినాదాలు […]