పోడు భూములపై కెసిఆర్ మోసపూరిత హామీలు- రేవంత్ రెడ్డి

“అభివృద్ధి పేరుతో పార్టీ మారిన ఎమ్యెల్యే రేగాకాంతారావుకు సవాల్ విరుతున్నా. పినపాక నియోజకవర్గంలో ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అక్కడ మేం ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూం ఉన్న గ్రామాల్లో బీఆరెస్ ఓట్లు […]