ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ మేనిఫెస్టో -రేవంత్ రెడ్డి

కేసీఆర్ రాష్ట్రంలో సమస్యల తీవ్రతను పట్టించుకోకుండా ఆస్తులు కూడబెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డారని మండిపడ్డారు. మరోవైపు సమస్యలను పక్కనబెట్టి మోడీ […]