Hansika: ‘వేధింపు’ వ్యాఖ్యలపై హన్సిక క్లారిటీ!

‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ హన్సిక. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న హన్సిక ఆ తర్వాత నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. […]