నోట్ల ర‌ద్దుపై శ్వేత పత్రానికి బీఆర్ఎస్ డిమాండ్

పెద్ద నోట్ల ర‌ద్దు అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని, దీని వ‌ల్ల దేశానికి రూ. 5 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు, దాని ప‌ర్యావ‌స‌నాల‌పై […]