తెలంగాణలో 7.7 శాతం పెరిగిన గ్రీన్‌కవర్‌ – మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవ‌త్సరాల మ‌ధ్య పచ్చదనం (గ్రీన్ కవర్) […]