హైదరాబాద్‌కు… హరితహారంలో 4.50 కోట్ల మొక్కలు

హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పచ్చలహారంగా మారింది. సెంట్రల్‌ మీడియన్‌తో పాటు ఇరువైపులా పెద్దఎత్తున నాటిన మొక్కలతో ఎటు చూసినా అంతా హరితమయంగా కనిపిస్తోంది. హరితహారంలో భాగంగా ఏటా కోట్లాది మొక్కల పెంపకం చేపట్టడంతో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com