విషమంగానే తారకరత్నఆరోగ్యం: బులెటిన్ విడుదల

నటుడు తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆస్పత్రికు తీసుకు వచ్చేనాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని […]