Sun Stroke or Heat Stroke: వడదెబ్బ..ప్రథమ చికిత్స

ఎండలు తీవ్రంగా ఉన్నపుడు మనిషి శరీరంలో మెదడులో ఉన్న ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం దెబ్బతినడం వల్ల వడదెబ్బ వస్తుంది. వడదెబ్బ తగిలిన వారిలో 40 శాతం మరణాలు సంభవిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైనది, ప్రాణాంతకరమైనది. […]