Beat the Heat:తెలంగాణలో మండే ఎండలు

తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. రానున్న రోజుల్లో 40 డిగ్రీలు పైనే ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ సమయం ఏసీ […]