హ‌లో హాంకాంగ్ – పర్యాట‌కుల‌కు ఉచిత విమాన టికెట్లు

మూడేండ్లుగా కొవిడ్-19 నియంత్ర‌ణ‌ల‌తో స్ద‌బ్ధ‌త నెల‌కొన్న అనంత‌రం ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచీ పర్యాట‌కుల‌ను స్వాగ‌తించేందుకు హాంకాంగ్ సిద్ధ‌మైంది. ప‌ర్యాట‌కులు, వ్యాపార‌వేత్త‌లు, ఇన్వెస్ట‌ర్ల‌ను ఫైనాన్షియ‌ల్ హ‌బ్‌కు తిరిగి ఆక‌ర్షించే క్ర‌మంలో ఐదు ల‌క్ష‌ల ఉచిత విమాన […]