Cyclone Mocha: తీవ్ర తుఫాన్‌గా మోచ…బెంగాల్లో హై అలర్ట్

మోచ తుఫాన్ ఇప్పుడు అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంతంపై తుఫాన్ ప్ర‌భావం ఉండ‌నున్న‌ది. బెంగాల్‌లో 200 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉన్నాయి. స్టాండ్‌బైలో మ‌రో […]