ఎమ్మెల్యే పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీ ని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరిన చెన్నమనేని న్యాయవాది […]

తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయస్థానాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com