సహాయ నిరాకరణ చేస్తున్నా: బాబు ప్రకటన

ఈరోజునుంచి పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అనపర్తిలో బహిరంగసభలో పాల్గొనేందుకు చంద్రబాబు కాకినాడ నుంచి బయల్దేరారు. అయితే ఈ సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు జిల్లా […]